Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Andhra PradeshGuntur రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం..

రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం..

by Rama
dear

మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం రోడ్డు ప్రక్కన చుక్కల దుప్పి కళేబరం కనబడటంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఏదైనా వాహనం ఢీ కొట్టి తీవ్ర గాయాలపాలై చుక్కల దుప్పి సమీపంలోనే మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. నిడుముక్కల అటవీ ప్రాంతం నుండి చుక్కల దుప్పి వచ్చినట్లు డిఆర్ఓ గిరిబాబు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: