Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Telangana మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

by Rama
Revanth Reddy

మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది. దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని మండిపడింది.. నిర్మాణంలో భాగస్వాములంతా దోషులేనని విజిలెన్స్ తెలిపింది. వరదల గురించి అంచనా వేయకుండానే డిజైన్ చేశారని ఆరోపించింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ అకస్మాత్తుగా కుంగలేదని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: