Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health పనస పండు : రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

పనస పండు : రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

by Prakash
health benefits of jackfruit

పనస పండు లో పోషకాలు అధికంగా ఉండటం మాత్రమే కాకుండా మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

పనస పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of JackFruit):

ఇది షుగర్ లెవల్స్(Sugar levels) ని కంట్రోల్ చేస్తుంది: ఇది మీ రక్తప్రవాహంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. శ్రీలంకలోని శ్రీ జయవర్ధనేపుర విశ్వవిద్యాలయం పరిశోధకుల ప్రకారం, పనస పండు సీడ్ డైటరీ ఫైబర్‌కు మంచి మూలం అని తెలుస్తుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

BPని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది:
మీరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారైతే, పనస పండులో ఫ్లేవనోన్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇది రక్తపోటును తగ్గించడానికి మాత్రమే కాకుండా, రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిని సాధారణ పరిధిలో ఉంచడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా వరం:
విటమిన్ సి వంటి పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …
ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025923
Total views : 149513

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.