చిత్తూరు జిల్లా పలమనేరు వాలంటరీలు(volunteers) రాజీనామా
వి కోట మండలం, కుంభార్లపల్లి గ్రామ సచివాలయ వాలంటరీలు 14 మంది ఎంపీడీవో ఆఫీస్ లో రాజీనామా పత్రం సమర్పించారు. వాలంటరీలు ఎలక్షన్లో పాల్గొనకూడదు అని నియమాలు రావడంతో అందుకోసం మేము రాజీనామా చేస్తున్నామని మేము నాలుగు సంవత్సరాలుగా వాలంటరీగా పని చేసి ఎనలేని సేవ ప్రజలకు అందించామని దీనికి కారణము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనీ వాలంటరీలను ఎలక్షన్ దీంట్లో పాల్గొనకూడదు అని చెప్పడంతో మేము 14 మంది రాజీనామా చేసాము. మా ధ్యేయము అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ మళ్లీ ఎమ్మెల్యేగా వెంకటే గౌడ గెలిపించుకో వాలి దానికోసమే మేము వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి