Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!

Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!

by Satya
congress

ఐదుగురు సభ్యులతో ఏడో జాబితా విడుదల..

లోక్ సభ(Lok Sabha 2024) అభ్యర్థుల ఏడో జాబితా(Seventh list)ను ప్రకటించింది కాంగ్రెస్(Congress). ఐదుగురు సభ్యులతో ఏడో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్(Chhattisgarh) నుంచి నాలుగు స్థానానలకు, తమిళనాడు(Tamil Nadu) నుంచి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా స్థానానికి శశి సింగ్, రాయ్‌గఢ్ స్థానానికి మెంకా దేవి సింగ్, బిలాస్‌పూర్‌ స్థానానికి దేవేందర్ సింగ్ యాదవ్, కాంకేర్ కి బీరేష్ ఠాకూర్‌లను నామినేట్ చేసింది. తమిళనాడులోని మైలాడుతురై స్థానానికి ఆర్.సుధ పేరుని ప్రకటించింది హస్తం పార్టీ హైకమాండ్.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: పత్రాలు మార్చి.. కోట్ల భూమికి ఎసరు…


హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …

CVR  న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026447
Total views : 150454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.