Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh మేమంతా సిద్ధం సభలో ఏరులై పారుతున్న మద్యం

మేమంతా సిద్ధం సభలో ఏరులై పారుతున్న మద్యం

by Rama
Palnadu

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి అయ్యప్ప నగర్ వద్ద ఏర్పాటుచేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మద్యం ఎరులై పారుతుంది. ఓవైపు గ్రామానికి నాలుగు నుండి అయిదు బస్సులను పెట్టి , వారికి మద్యం బాటిల్ ఇచ్చి సభకు తరలిస్తున్నారు. మేమంతా సిద్ధం సభా ప్రాంగణం సమీపంలోని రోడ్డు పక్కనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. మేమంతా సిద్ధం సభలో వైసిపి నేతలు మందు ఎరగా చూపి జనాల్ని తరలిస్తున్నారు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి , నేడు తన సభల కోసం మద్యం , బిర్యాని పొట్లాలు అందించి జనాల్ని తరలిస్తున్నారు.

ఇది చదవండి: తొమ్మిదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ చేసిందేమీలేదు..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: