గుంటూరు జిల్లా,
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ | Nominations From Today
జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రియల్ 25. నామినేషన్ల(Nominations) పరిశీలన ఏప్రియల్ 26. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రియల్ 29. మంగళగిరిలో నామినేషన్ వేయనున్న నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ తరుపున రెండు సెట్లు నామినేషన్లు వేయనున్న మూడు పార్టీల ముఖ్య నేతలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నరసరావుపేట పార్లమెంట్ లో నామినేషన్ దాఖలు చేయనున్న కూటమి అభ్యర్ధి లావు శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావుపేట నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కూటమి అభ్యర్ధి చదలవాడ అరవింద్ బాబు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారిగేట్లు ఏర్పాటు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ.