పల్నాడు జిల్లా (Palnadu).. మాచర్ల నియోజకవర్గం.. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల (Government Social Welfare Girls Hostel) వసతి గృహం పిట్ట గోడలు (Dormitory Walls) బలహీనంగా ఉండటం ఎవరు గమనించలేదు, ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే గోడ కూలేది కాదు. పిట్టగోడలో ఉన్న ఐరన్ మొత్తం తుప్పు పట్టి ఉండటం వలన బలహీనపడి పిట్టగోడ కూలింది. వసతిగృహం పై స్లాబ్ లో చెట్లు మొలిచి వేరులు పాకడం తో వసతి గృహ గోడలు బలహీన పడ్డాయి. వసతి గృహంలో మొత్తం 38 మంది బాలికలు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వసతి గృహంలో కొద్ది మంది బాలికలు మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి