Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Andhra Pradesh రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్

by Satya
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్

సిఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు .రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్ . విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడంపై ప్రతిక్షణం ఆలోచనలు చేస్తున్నారు. ఓ పక్క అధికార వ్యవస్థల ప్రక్షాళన, మరోపక్క పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం ఇవ్వడం, ఇంకో పక్క రాష్ట్ర అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు రచించడంలో ఒక్క క్షణం కూడా వృధా కాకుండా పనిచేస్తున్నారు. దాన్ని బలపరిచే ఒక ఆసక్తికర ఘటన సిఎంవోలో జరిగింది.

సంక్షేమ పథకాల అమలుతో పాటు….పెట్టుబడులు, అభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో దేశంలో పెట్టుబడులకు సంబంధించి జరిగే పరిణామాలను ఎప్పటికిప్పుడు తెలుసుకునేప్రయత్నం చేస్తున్నారు. వందల, వేల కోట్ల టర్నొవర్ కలిగిన కంపెనీలు, సంస్థలు తమ వ్యాపార విస్తరణకు సంబంధించిన వార్తలు అన్నీ తనకు చేరేలా చూడమని అధికార్లను ఆదేశించారు.

ఏఏ విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి….కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ లో అటు వంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తన నోటీస్ కు తేవాలని అధికారులకు సూచించారు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.
    సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల…
  • రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.
    రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
  • మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
    మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు.…
  • సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.
    ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌…
  • నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ
    నేపాల్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు ఆర్టీజీఎస్‌ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్‌…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: