Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Health కర్రపెండలం లో కలిగే లాభాలు..!

కర్రపెండలం లో కలిగే లాభాలు..!

by Satya
Karrapendalam

ఈ దుంపలో కేలరీలు, ప్రోటీన్స్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, థయామిన్, ఫొలేట్, విటమిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్‌లు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని ఐరన్ జీవక్రియ, శారీరక పనులకి హెల్ప్ చేస్తుంది. బరువు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ ఫుడ్‌ని తీసుకోవచ్చు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. హెల్దీ గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్‌ని అందిస్తుంది. పేగుల్లోని విషపదర్థాలని గ్రహించి జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. ఈ దుంపని తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మెటబాలిజంని పెంచి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ కర్రపెండలాన్ని రెగ్యులర్‌గా తింటే రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో పాటు ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, షుగర్, గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ మెటబాలిక్ సిండ్రోమ్, సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
    * నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు. * మెంతుల్ని మొలకలు కట్టించి, ఎండబెట్టి, దోరగా వేయించి, కారప్పొడిలా తయారుచేసుకొని,షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ…
  • హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
    ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
  • ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
    ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక కరిచింది. ఎలుక…

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: