Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana మూడో తరగతి బాలుడి పై కుక్క దాడి

మూడో తరగతి బాలుడి పై కుక్క దాడి

by Prakash
boy with hand bandage

బోరబండ లోని సుల్తాన్ నగర్ లో మూడో తరగతి చదువుతున్న బాలుడి పై కుక్క దాడి తన స్నేహితులతో కలిసి ఆడుతుండగా పక్కన ఇంటి నుంచి వచ్చిన కుక్క ఒకేసారి పిల్లలపై కి రావడంతో పరుగులు తీసిన పిల్లలు హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి బాలుడిని తరలించారు కుక్క ఇంటి యజమానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: