Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home TelanganaHyderabad బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్..

by Rama
rajasingh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ డీజీపీకి రాజాసింగ్ లేఖ రాశారు. వివిధ నెంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తనను చంపేస్తామంటూ కాల్స్ చేస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

గత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపించలేదని…. ప్రస్తుత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో తమ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని బెదిరిస్తున్నారని చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసినవారికి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ వస్తే విచారణ సీరియస్‌గా జరుగుతుందన్న ఉద్ధేశంతో నెంబర్ ఇచ్చాన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
    ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
  • బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
    అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
  • అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: