Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Crime Leopard | గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి..

Leopard | గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి..

by Prakash
Leopard died in Sri Sathyasai district

శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai Dist), పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ దగ్గర్లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత (Leopard) తలపై తీవ్ర గాయాలు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఘటన. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో చిరుత దగ్గరకు వెళ్ళని వాహనదారులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వాహనదారులు.

Read also SR Nagar – ఫేక్ ఆధార్ తో అద్దె కార్లు చోరీ..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

014837
Total views : 81121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.