Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh నర్సాపురం–చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

నర్సాపురం–చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

by CVR NEWS
నర్సాపురం–చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. నర్సాపురం నుంచి చర్లపల్లి మధ్య ప్రతి ఆదివారం నడిచే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు.నర్సాపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.అదేవిధంగా.. భవిష్యత్తులో నర్సాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

023122
Total views : 141037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.