Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన బలరాం నాయక్…

బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన బలరాం నాయక్…

by Prakash
బాల్క సుమన్, బలరాం నాయక్, Balaram Naik

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బలరాం నాయక్ తీవ్రంగా ఖండించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి అనంతరం బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తామని … కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఆనాడు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపిలం కొట్లాడినం… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు పార్లమెంట్ లో మీ కేసిఆర్ లేడు అన్నారు. తల్లి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మీ బ్రతుకులు ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

019291
Total views : 90226

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.