Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home TelanganaRangareddy ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Car Accident

రంగారెడ్డి జిల్లా (Rangareddy):

రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి మంచిరేవుల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చి ఒక్కసారిగా ఐ20 కార్ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తుండగా మంచిరేవుల వద్ద కు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఐదుగురు యువకులు ఉన్నారు. ఒక యువకుడు వంశీ 26 సంవత్సరాలు యువకుడు చందానగర్ ఇంద్ర కాలనీవాసి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిరణ్ డ్రైవింగ్ చేస్తున్న మదన్ కుమార్ శ్రీశైలం రామ వీరంతా స్నేహితులు కావడం ఒక్కసారిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి వస్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడంతో అతివేగానికి కంట్రోల్ కాని కారు బోల్తాపడడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రయాణికులు వెళ్తున్న సమయంలో చూసి ఓఆర్ఆర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో పోలీసులకు సమాచారం అందజేసి వెంటనే హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి ఫుటేజ్ లను దర్యాప్తు చేస్తున్నారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.
    పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
  • సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…
    సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
  • బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.
    తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: