305
గుంటూరు, ఐపిఎస్ ఇంట్లో చోరీ (Robbery At IPS House)…
గుంటూరు(Guntur) నంభూరు శివారు ప్రాంతాల్లో అర్థరాత్రి దొంగ హల్ చల్. ఏకంగా ఐపిఎస్ ఇంట్లో చోరీ చేసిన ఘనుడు. బదిలీల్లో బాగంగా అనంతపురం వెళ్ళిన పోలీస్ ఉన్నత అధికారి అమిత్ బర్దర్. ఇంటి తాళం పగుల గొట్టి విలువైన వస్తువులు చోరీ చేసినట్లు గుర్తింపు. నిందితుడు మంగళగిరి కి చెందిన నిందితుడు గా విచారణ లో వెల్లడి. గతంలో నిందితుడు పై పలు స్టేషన్ కేసులు ఉన్నట్లు అంచనా. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.
కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన …
కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం …
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.
దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా …




Total views : 141508