Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh 14వ తేదీన వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం…

14వ తేదీన వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం…

by Prakash
Mudragada Padmanabham

కాకినాడ జిల్లా(Kakinada), జగ్గంపేట

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) తెలిపారు. ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ తరఫున ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తానన్నారు. తాను ఎటువంటి పదవి కాంక్ష కోరుకోవడం లేదన్నారు. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నాను అన్నారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ల ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023080
Total views : 140852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.