Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్

by Satya
CP Radhakrishnan

రాధాకృష్ణ‌న్ ప్రమాణస్వీకారం కు సర్వం సిద్ధం..

తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్‌(Raj Bhavan)లో సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) చేత తెలంగాణ(Telangana) హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్‌(Raj Bhavan)లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పలువురు మంత్రులు, సీఎస్, అధికారులు హాజరయ్యారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

కాగా, తమిళిసై(Tamilisai) రాజీనామాతో తెలంగాణ(Telangana) ఇంచార్జ్ గవర్నర్‌గా ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ(Telangana) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)నే చూడనున్నారు.

ఇది చదవండి: కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. లోక్ సభ అభ్యర్థుల ఖరారు


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …
కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023076
Total views : 140844

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.