Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh విజ‌య‌వాడ చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా…

విజ‌య‌వాడ చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా…

by Prakash
Special General Observer Ram Mohan Mishra reached Vijayawada

నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఎస్‌. ఢిల్లీరావు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహ‌న్ మిశ్రాను భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఇటీవ‌ల నియ‌మించింది. సోమవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహ‌న్ మిశ్రాకు నోవాటెల్ వద్ధ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ స్వాగతం పలికారు.

Advertisements

You may also like

Our Visitor

023107
Total views : 140933

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.