Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana CM Revanth Reddy : రైతులు, నీటి సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..!

CM Revanth Reddy : రైతులు, నీటి సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..!

by Satya
CM Revanth Reddy

తెలంగాణ(Telangana)లో ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌(Telangana Govt Focus) పెంచింది. రైతులు, నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఇవాళ సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ మీటింగ్ నిర్వహించనుండగా.. వ్యవసాయ, తాగునీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023099
Total views : 140904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.