Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshKadapa రామాపురం మండలం నల్లగుట్ట పల్లెలో వైసిపికి షాక్..

రామాపురం మండలం నల్లగుట్ట పల్లెలో వైసిపికి షాక్..

by Rama
YCP

Follow us on : FacebookInstagramYouTube & Google News

2024 అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో వైసీపీ (YCP)కి షాక్ ఇచ్చిన రామాపురం మండలం నల్లగుట్ట పల్లె (Nallagutta palle) లోని గ్రామ వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు.. గ్రామ అభివృద్ధి చెందాలంటే వైసిపి ని వీడడం మంచిదని రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీకి చెందిన పేయల వెంకటసుబ్బయ్య, కేల వెంకట సందీప్, కాద్రి రామానుజులు, బోండాల వెంకటరమణ, బొంగాని సుధాకర్, బొంగాని గంగయ్య, చర్ల వెంకటరమణ, కొల్లా రామయ్య, చిల్ల లక్ష్మయ్య, దగ్గుపాటి సుబ్బరాయుడు, కాద్రి శంకరా, గంగయ్య, పోలిశెట్టి రమేష్, వల్లపు సుబ్బరామయ్య, బీదగాని గంగాధర్, కాద్రి గంగరాజు, రాజశేఖర్, వల్లపు ఆంజనేయులు, పేల వెంకట అభిలాష్ యాదవ్, కాద్రీ రెడ్డి శేఖర్, చర్ల సాయి దినేష్, గుజ్జల భాస్కర, చీరల వీర జయేంద్ర, దేవర్ఇంటి అనిల్, సంపత్ నాయక్, అరవింద్, చలపతి.. కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023120
Total views : 141025

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.