Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.

ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.

by Rama
ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ధర్మవరం పట్టణంలోని 9 వ వార్డు గుడ్డిబావి వీధికు చెందిన జనసేన పార్టీ నాయకుడు అడ్డగిరి శ్యామ్ కుమార్ రాష్ట్రంలో ఘన విజయంతో కూటమి ప్రభుత్వం అలాగే ధర్మవరంలో ఎమ్మెల్యేగా సత్య కుమార్ గెలిచిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డికి,ధర్మవరం టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కి వీరందరికీ సంబంధించిన ఫ్లెక్సీలు వేయడంతో అది కొందరు దుండగులు సహించలేక వాటిని చింపి వేయడంతో ఇంకోకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం ఎవరైతే ఫ్లెక్సీలు చింపి వేశారో వారికి జనసేన పార్టీ నాయకులు పురోహితునితో పిండ ప్రధానం చేయించడం జరిగింది.ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,వీర మహిళ చిన్నూరు కొండా దుర్గమ్మ,ముత్యాలప్ప,కార్య నిర్వహణ కమిటీ సభ్యులు కోటికి రామంజి,కడపల సుధాకర్ రెడ్డి,భవాని శంకర్,తలారి ప్రతాప్,షఫీ హైదరాబాద్,దాసరి లక్ష్మీనారాయణ,అఖిల్ రాయల్,భగవాన్,రామ్ చరణ్,ప్రవీణ్ యాదవ్,మరియు తదితరులు పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు..
    సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంపై మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిపై ఫైరయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై…
  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023137
Total views : 141142

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.