4
జగన్ తీరుపై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మ విజయమ్మ బాధ పడుతోందని తెలిపారు.
ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
అలాంటి కొడుకును ఎందుకు కన్నానని బాధ పడుతోందన్నారు. చిన్నప్పుడే చంపేసి ఉంటే బాంగుండేదేమో అని ఆవేదన చెందుతోందన్నారు. తాను ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అని బాధపడుతోందన్నారు.
ఇదంతా చూడటానికే బతికి ఉన్నానా అని అనుకుంటోందని షర్మిల తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘వై 2కే’ బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా…
- విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్విమానాల ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే దీక్షా స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.…
- ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్తవిమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు…
- కేటీఆర్ బావ మరిది ఫాం హౌస్లో డ్రగ్స్ కలకలంహైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని నార్సింగి పోలీసులు, ఎక్సైజ్ శాఖ, Cyberabad SOT పోలీసులు భగ్నం చేశారు. అయితే ఫాం హౌస్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాలది కావడంతో హాట్…
- జగన్ తీరుపై వైఎస్ షర్మిల ఆవేదన..జగన్ తీరుపై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మ విజయమ్మ బాధ పడుతోందని తెలిపారు.ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.అలాంటి కొడుకును ఎందుకు కన్నానని బాధ పడుతోందన్నారు. చిన్నప్పుడే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి