ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.
previous post
ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ.
ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు , బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.






Total views : 140817Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.