Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra PradeshEast Godavari రెండు లారీలను ఢీకొన్న బస్సు..

రెండు లారీలను ఢీకొన్న బస్సు..

by Rama
Bus-Two lorries accident

కాకినాడ జిల్లా జగ్గంపేట నేషనల్ హైవే పై పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి ప్రయాణికులతో వైజాగ్ వెళుతున్న ఎస్ కే వీడి ట్రావెల్ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. జగ్గంపేట జేవియర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెనకనుంచి ట్రాలీని ఢీకొని, రోడ్ సైడ్ ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టింది. కంటైనర్ లారీ దీంతో రోడ్ సైడ్ కి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ప్రయాణికులకు, లారీ డ్రైవర్లకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

027287
Total views : 151820

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.