101
డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) 133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళుర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్(Hyderabad Tank Bund) సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం….
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.