Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana చిరంజీవి కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు

చిరంజీవి కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు

by Satya
Shri Jogulamba Devi

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజ కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. ఆలయాల విశిష్టతల గురించి అర్చకులు వారికి వివరించారు. ఈ ప్రాంతంలో 9 నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయని నవబ్రహ్మ ఆలయాల గురించి చిరంజీవి కుటుంబ తెలుసుకోవడంతో ఎంతో అద్భుతమైన శిల్ప కట్టడాలతో ఈ ప్రాంతంలో చాలా చక్కగా నిర్మించబడి ఉన్నాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

027205
Total views : 151707

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.