Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Devotional శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..

శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..

by Satya
Marriage of Sri Sitaram

భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీసీతారాముల(Sri Sitaram) కళ్యాణానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి స్వామివారి(CS Shantikumari Swamivari)కి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు.

ఇది చదవండి: మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు..!

ఇదిలా ఉంటే శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు. స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్‌లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: