Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra PradeshGuntur యరపతినేని. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

యరపతినేని. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

by Rama
Yarapathaneni srinivas

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

పల్నాడు జిల్లా.. గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో జరిగిన జయహో బిసి కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని. శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) హాట్ కామెంట్స్..

ఇది చదవండి: బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం..

గతంలో ఎన్నో ఎంక్వయిరీలు వేసి, జైలుకి పంపించాలని చూసారు ఈ కాసు మహేష్ రెడ్డి – కానీ 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చిన కానీ నన్ను ఏమి చేయలేరు అని అన్నారు. నేను నీతి నిజాయితీ గా ఉన్నా కాబట్టి ఈ కాసు మహేష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేక పోయారు అని అన్నారు. నీ లాగా నాకు నరసరావుపేటలో షాపింగ్ కాంప్లెక్స్, గచ్చిబౌలిలో షాపింగ్ కాంప్లెక్స్ లేవు అని ఏద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంది నీకు కాదు పల్నాడులో పుట్టి పల్నాడులో పెరిగిన వారికి దమ్ము, ధైర్యం ఉంటుంది అని తెలిపారు. మీసం ఉన్నవాడికి దమ్ము ఉంటుంది కానీ , మీసం లేని నీ లాంటి వాడికి కాదు అని విమర్శలు గుప్పించారు. నెలలో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల్లో గురజాలలో భారీ మెజారిటీతో గెలిచి, మా దమ్ము చూపిస్తామని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేసారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: