134
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట(మ) అవిడిలో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో నగదు బంగారం చోరీ.. రెండు ఇళ్ళలో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికలు రావటంతో దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అనంతరం విచారణ చేపట్టారు.