Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత…

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత…

by Prakash
kinnerasani gates lifted

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత. మిచౌంగ్ తుఫాను ప్రభావం తో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం. 407 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 404.60 అడుగులు. ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు.

Advertisements

You may also like

Our Visitor

026770
Total views : 151041

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.