గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం..
previous post
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర , వర్ల రామయ్య. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.