Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshKrishana ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

by Rama
Dr. Babu Jagjivan Ram

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను (Dr. Babu Jagjivan Ram Jayanti Celebrations) మైలవరం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (Vasantha venkata krishna prasad) ఘనంగా నిర్వహించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి భారతదేశం తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. దళిత జనార్ధారకుడు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన కృషివలుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అన్నారు. మహాత్మా గాంధీ చేత అమూల్య రత్న అని పిలవబడే ఏకైక వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ సామాజిక అసమానతలు తొలగించాలని నిరంతరం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ అన్నారు.

ఇది చదవండి: ఆలూరు టీడీపీకి బిగ్ షాక్…


ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023198
Total views : 141413

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.