Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

by Rama
కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

ఈ నెల 16 న కుప్పంలో ఆన్న క్యాంటీన్లన ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకలితో ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల మందికి అన్నం పెట్టామని.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లను తొలగించారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లకు పేరు మార్చి పేద ప్రజలకు అన్నం పెట్టింటే.. మేము సంతోషించే వాళ్లమన్నారు. 120 నియోజకవర్గాల్లో సొంత ఖర్చుతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను నడిపారని అన్నారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ను వైసీపీ దుర్మార్గులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఉయ్యూరులో సీఎం చంద్రబాబు ఆన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారని.. 16 న రాష్ట్రంలో 99 నియోజకవర్గాల్లో ఆన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తారని ఎమ్మెల్యీ శ్రీకాంత్ తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
    రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
    ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
  • లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.
    రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
  • ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
    తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026778
Total views : 151066

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.