Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..

విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..

by CVR NEWS
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు తోటి ప్రయాణికుడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విశాఖ నుంచి నడికుడి వస్తుండగా..పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన. దంపతులు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఐతే మహిళకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు తోటి ప్రయాణికుడు. రైలు దిగాక అత్యాచారం గురించి భర్తకు చెప్పడంతో..రెంటచింతల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

027289
Total views : 151822

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.