Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Sports క్రికెట్ అభిమానుల్లో టెన్షన్-టెన్షన్ IND vs NZ 1st Semi Final

క్రికెట్ అభిమానుల్లో టెన్షన్-టెన్షన్ IND vs NZ 1st Semi Final

by Prakash
ind vs nez

భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్‌లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?

Advertisements

You may also like

Our Visitor

027427
Total views : 152094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.