Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana రేపు కేటీఆర్ సిరిసిల్ల రోడ్ షో…

రేపు కేటీఆర్ సిరిసిల్ల రోడ్ షో…

by Prakash
ktr at siricilla

రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణంలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే రోడ్ షో లో పాల్గొననున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల తెలంగాణభవన్ లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Advertisements

You may also like

Our Visitor

027427
Total views : 152094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.