Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh నంద్యాల జిల్లాలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల ప్రచారం…

నంద్యాల జిల్లాలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల ప్రచారం…

by Prakash
నంద్యాల జిల్లా

నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపల్లి, సీసంగుంతల గ్రామంలలో ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రచారం

నంద్యాల జిల్లా డోన్ మండలంలో సీసం గుంతల గ్రామం మరియు కొత్తపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసేది ఒక కోట్ల కుటుంబమే అని తెలిపారు. మా నాన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొత్తపల్లెకు సీసంగుంతల గ్రామాల మధ్యలో అండర్ ప్రాసెస్ బ్రిడ్జి తీసుకొచ్చింది మా నాని అని గ్రామ ప్రజలకు తెలియజేశారు. మీ మాదిరి మేము డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మా నాన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి నేను కేంద్రంలో సహాయక రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాను.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మీ మాద్రి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మేము వందల కోట్లు సంపాదించుకునే వాళ్లమని మంత్రి బుగ్గనకి ఎద్దేవా చేశారు. అని అలాంటి ఆలోచన లేదు ప్రజల్ని సంపాదించుకున్నామని కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు. నీ ముఖ్యమంత్రి దొంగ నువ్వు కూడా దొంగ అని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సవాలు విసిరారు. నీవు రాజకీయాలకి రాకముందు మీ ఆస్తి ఎంత మీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత మా ఆస్తులు రాజకీయంలో రాకముందు ఎంత ప్రజెంట్ ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకి సవాల్ విసిరారు. మిమ్మల్ని నమ్మే రోజులు పోయాయి మిమ్మల్ని ఇంటికి పంపియడమే ప్రజలకు యొక్క ఉద్దేశ్యమని కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008642
Total views : 57022

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.