Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు..

మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు..

by Prakash
acb raids

మైనింగ్ శాఖ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గండి కోట వేంకటేశ్వర్లు నివాసంలో శుక్రవారం ఏసీబీ దాడులు…రెయిన్ ట్రీ పార్క్ లోని నివాసంలో నంద్యాల భూగర్భ ,గనుల శాఖ కార్యాలయంలో మరో ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ప్రాదమిక దర్యాప్తులో 3.7 కోట్లు
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు లభ్యం. వీటిలో 21 ప్లాట్లు మరియు ఖరీదైన భవంతి ఉన్నవని ఏసీబీ ASP మహేంద్ర తెలిపారు

Advertisements

You may also like

Our Visitor

026594
Total views : 150709

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.