Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana రేపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

రేపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

by Satya
DSC Notification


సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 11 వేల 62 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్ వేర్ రూపకల్పనకు మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒక రోజు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు.

ఇది చదవండి: నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ

11 వేల 62 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉన్నాయి. డీఎస్సీపై నిరుద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వీళ్లంతా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్ వేర్ రూపకల్పనపై అధికారులు మరింత దృష్టి సారించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …
స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ …
ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023205
Total views : 141462

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.