Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home National ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

by Satya
Prime Minister Narendra Modi

సంగారెడ్డి జిల్లా(Sangareddy):

సంగారెడ్డి జిల్లా(Sangareddy) పటాన్చెరు పట్టణం(Patancheru)లో ఈ నెల 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి(Prime Minister Narendra Modi) సభ జరగనుంది. ఈ సభను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి సభకి లక్ష మంది జనాలు వచ్చేలా చూడాలన్నారు సభకు వచ్చిన ముఖ్యనేతలు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మొదటిసారి హైదరాబాద్‌ కు బిల్ గేట్స్…


మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

026955
Total views : 151393

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.