Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshKarnool గన్ తో కాల్చుకుని RSI ఆత్మహత్య…

గన్ తో కాల్చుకుని RSI ఆత్మహత్య…

by Prakash
RSI suicide

పాతబస్తీ కబూతర్ ఖానా లో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకుని ఆత్మ హత్య(RSI Suicide) చేసుకున్న ఘటన హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) అచ్చం పేట్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ (48) మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్. విధుల నిర్వహణలో భాగంగా బాలేశ్వర్ శనివారమే మహబూబ్ నగర్ 10 వ బెటాలియన్ నుండి పాతబస్తీకి వచ్చాడు. ఆరు నెలలు పాతబస్తీలోనే విధులు నిర్వహించాల్సి ఉండగా విధులకు వచ్చిన రెండవ రోజే ఆదివారం తెల్లవారు జామున డ్యూటీ లో ఉన్న రిజర్వ్ ఎస్ఐ బాలేశ్వర్ ఎస్ఎల్ఆర్ గన్తో గురిపెట్టుకుని కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా …
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026506
Total views : 150562

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.