Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home TelanganaHyderabad బోయిన్ పల్లి శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు..

బోయిన్ పల్లి శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు..

by Rama
Lord shiva

మహా శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బోయిన్ పల్లిలోని అన్ని శివాలయాలలో తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సీతారాం పురం కాలనీలోని శివ పంచాయతన దేవాలయంలో మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయం వద్ద ఏర్పాట్లు చేశామని ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే వీలును అందరికీ కల్పిస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కొనగట్టు శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు


ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …
కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023016
Total views : 140743

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.