Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana ప్రజాభవన్‌కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు

ప్రజాభవన్‌కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు

by Satya
Praja Bhavan

హైదరాబాద్‌(Hyderabad):

హైదరాబాద్‌(Hyderabad) లోని ప్రజాభవన్‌(Praja Bhavan)కు డీఎస్సీ(DSC)- 2008 బాధితులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి తమను ఆదుకోవాలని కోరారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపైగా అభ్యర్థులు ప్రజాభవన్‌(Praja Bhavan)కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ..

ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. డీఎస్సీ(DSC) 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని డీఎస్సీ(DSC) అభ్యర్థులు కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తక్కళ్లపల్లి లో పట్టపగలే దారుణం…


ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు …
అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

026777
Total views : 151064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.