Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh గీతాంజలి మృతికి టీడీపీ నేతలే కారణమని వైసీపీ నేతలు..!

గీతాంజలి మృతికి టీడీపీ నేతలే కారణమని వైసీపీ నేతలు..!

by Satya
Gitanjali

గీతాంజలి(Gitanjali) చనిపోవడానికి టీడీపీ(TDP) నాయకులే కారణమని వైసీపీ(YCP) నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని నిరశిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నాయకులు….చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. జగనన్న ఇంటిపట్టాలు ఇచ్చాడని, అమ్మఒడి వచ్చిందని గీతాంజలి(Gitanjali) సంతోషంగా చెబితే…దీనిని ఓర్వలేని టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని కౌన్సిలర్స్ శ్యామ్, మురళీ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రతిపక్ష టీడీపీ చర్యల వల్లే గీతాంజలి ఇంట్లో గొడవలు జరిగాయని, ఇది భరించలేక ఆ యువతి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెనాలికి వెళ్లి గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి వచ్చామని, వారిది చాలా పేద కుటుంబమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షానే ఉండేది కేవలం వైసీపీ నేతలేనని మురళీ తెలిపారు.

ఇది చదవండి: APPSC లో భారీ కుంభకోణం.. రాజగోపాల్ ఆరోపణ


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

027486
Total views : 152254

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.