Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News మరోసారి హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ..!

మరోసారి హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ..!

by Prakash
narendra modi

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 న ఎల్బీస్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఈ నెల 11న మరోసారి తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’కు హాజరుకానున్నారు. రెండు రోజుల వ్యవధిలో ప్రధాని మరోసారి హైదరాబాద్ కు వస్తుండటంతో సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయక త్వం దృష్టి పెట్టింది.

Advertisements

You may also like

Our Visitor

026651
Total views : 150822

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.