Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News గ్యాస్ కార్యాలయం ఎదుట బారులు తీరిన మహిళలు…

గ్యాస్ కార్యాలయం ఎదుట బారులు తీరిన మహిళలు…

by Prakash
Women lined up in front of Bharat Gas office

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట మహిళలు బారులు తీరారు..ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు. ఈ కేవైసీకి గడువు ఉంది. కాని తెలంగాణలో ప్రభుత్వం మారడంతో గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తాము అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ ఆధార్ ను అనుసంధానం చేసుకుంటూన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027484
Total views : 152248

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.