Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana Siddipet Fire Accident : సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..!

Siddipet Fire Accident : సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..!

by Satya
Siddipet Fire Accident

సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ట్రాన్స్‌ఫార్మర్లు పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ప్రధాన పార్టీ నాయకులు మధ్య డైలాగ్ వార్..!

వెంటనే సంఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెండు, మూడు రోజులు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేస్తామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని పొన్నం హామీ ఇచ్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు …
అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో …
భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం …

Advertisements

You may also like

Our Visitor

027145
Total views : 151623

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.