Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్…

మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్…

by Prakash
AMBATI RAMBABU

రేపల్లెలో పుట్టిన చచ్చేది సత్తెనపల్లిలోనే.

జగనన్న గంగలో దూకేయమంటే దూకే వాళ్ళం. మేము ముగ్గురుము విశ్వాసపాత్రులం (అంబటి,అనిల్,సురేష్) మా మీద పోటీ చేస్తున్నవారు విశ్వాస ఘాతకులు. ఏడుగురు శాసనసభ్యులు ఓసీలుగా ఉన్నారు. ఒక బీసీకి ఇద్దామన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో పోటీ చేయమన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఒప్పుకొని విశ్వాస ఘాతకుడు గెలిపిస్తామా? అనిల్ లాంటి విశ్వాస పాత్రుని గెలిపిస్తామా?

Follow us on : FacebookInstagram, YouTube & Google News

కన్నా పై మరోసారి విరుచుకుపడ్డ అంబటి | Ambati RamBabu.

నేను చంద్రబాబును విమర్శించాను, లోకేష్ ను విమర్శించాను, ఎప్పుడు వాడు వీడు అనలేదు గౌరవంగానే విమర్శించాను. నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి చంద్రబాబుని వాడు వీడు అని బూతులు తిట్టిన వ్యక్తి విశ్వాస ఘాతకుడు. కాంగ్రెస్ నుంచి వెళ్లాడు బీజేపీ లోకి, బీజేపీ లోనుండి వైసీపీ కి వస్తా అన్నాడు, మళ్ళీ బీజేపీ వాళ్లు పిలిస్తే వెళ్ళిపోయాడు. బీజేపీ వాళ్లు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు ఈరోజు చాలా మంచోడు చాలా పెద్దమనిషి అని. నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు విశ్వాస ఘాతకులు నేను విశ్వాస పాత్రుడను. జనాన్ని చూస్తే ఆగబుద్ధి కావట్లా ఎక్కడ చూసినా జనమే.

కురిసేది ఓట్ల వర్షమే – Ambati RamBabu.

జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటే అందరూ సిద్ధమే అంటున్నారు. చంద్రబాబు రా కదలి రా అంటే ఎవరు వెళ్ళటం లేదు. మనం యుద్ధం మొదలు పెట్టే లోపే వారు పారిపోవాలి సిద్ధంతో అని చెప్తున్నా.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి …
పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం …
ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026883
Total views : 151318

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.